Friday, March 29, 2024

‘దిగు దిగు దిగు నాగ’ లిరికల్ సాంగ్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

DIGU DIGU DIGU NAAGA Lyrical song released

యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ శౌర్యకు జోడీగా రీతూవర్మ నటిస్తుంది. తాజాగా ఈ మూవీలో ‘దిగు దిగు దిగు నాగ’ అంటూ సాగే ఫోక్ సాంగ్ లిరికల్ వీడియోని చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. థమన్ సంగీత సారథ్యంలో ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ సమకూర్చారు.

DIGU DIGU DIGU NAAGA Lyrical song released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News