Friday, April 26, 2024

దిగ్విజయ్‌సింగ్‌కు ఆయన నాలుకే శత్రువు

- Advertisement -
- Advertisement -
Digvijaya Singh's Tongue Is His Enemy Says Uma Bharti 
బిజెపి నాయకురాలు ఉమాభారతి

భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్‌కు ఆయన నాలుకే శత్రువని బిజెపి నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ సిఎం ఉమాభారతి అన్నారు. పుస్తకాలు బాగా చదివే దిగ్విజయ్‌కి ఎంతో నాలెడ్జ్ ఉన్నదని, కానీ ఆయన ప్రకటనలు అదుపు తప్పడం వల్ల కాంగ్రెస్‌లో తగిన స్థానం లభించలేదని ఉమాభారతి అన్నారు. సంఘ్‌పరివార్‌ను విమర్శించడంలో ముందుండే దిగ్విజయ్ అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ప్రధాని మోడీకి రూ.1,11,111 చెక్ పంపించారు. దాంతోపాటు పంపిన లేఖలో సనాతన ధర్మానికి ప్రతినిధులైన ప్రధాన శంకరాచార్యులకు రామాలయం ట్రస్ట్‌లో భాగస్వామ్యం కల్పించకపోవడాన్ని సింగ్ ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News