Saturday, April 20, 2024

దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటీవ్..

- Advertisement -
- Advertisement -

Dirctor Rajamouli test positive for Corona

హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర దర్శకుడు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యిందని రాజమౌళి ట్వీట్ చేశారు. రాజమౌళికి కరోనా రావడంతో ఆయనతోపాటు కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైన్ లో ఉంటున్నారు. మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటీవ్ కేసులు ప్రతిరోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 60వేలకు చేరువైంది.

Dirctor Rajamouli test positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News