Thursday, April 25, 2024

‘డిజే టిల్లు’ టీజర్ కిర్రాక్..

- Advertisement -
- Advertisement -

'DJ TiLLU' Movie Teaser Released

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘డీజే టిల్లు’. అట్లుంటది మనతోని అనేది క్యాప్షన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను యూత్ ఫుల్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో హైదరాబాదీ మాస్ కుర్రాడి పాత్రలో నటిస్తున్న సిద్ధుకు జోడీగా నేహా శెట్టి కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ టీజర్ మూవీ అంచనాలను పెంచేసింది. అక్టోబర్‌లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘DJ TiLLU’ Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News