Home జాతీయ వార్తలు మోసాల బాబుకు ఓటేయకండి

మోసాల బాబుకు ఓటేయకండి

YSRCP-JAGAN

కర్నూలు :  టిడిపి చీఫ్, ఎపి సిఎం చంద్రబాబునాయుడిపై వైఎస్‌ఆర్‌సిపి చీఫ్ జగన్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మూడున్నరేళ్ల తన పాలనలో ఒక్క హామీని నెరవేర్చని చంద్రబాబునాయుడికి ఓటేయ వద్దని జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఆయన నంద్యాల నియోజకవర్గంలో రోడ్ షో కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఆయన బాబుపై ధ్వజమెత్తారు. బాబుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఆయన కోరారు. అబద్ధాల చంద్రబాబు మాటలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.

Do not give Vote to Chandrababu : Jagan