Saturday, March 25, 2023

పరిశుభ్రతను పాటించాలి భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దు

- Advertisement -

toi

మనతెలంగాణ/ఝరాసంగం: మండల కేం ద్రంలో కొలువున్న శ్రీకేతకి సంగమేశ్వర స్వామివార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తు లకు ఎలాంటి ఇబ్బందులు కలగుకుండా చూడాలని ఆలయ అధికార, సిబ్బందిని తహ సీల్దార్ సూచించారు. మహాశివరాత్రి పర్వదిన మైన మంగళవారం ఆయా ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తారని, అందుకు పరి సరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఆలయ పరిసరాల్లోని హోటళ్ల లో తినుబండారాలను తాజాగా, వేడిగా ఉండే లా చూడాలని, ఆహార పదా ర్థాలపై దోమలు, దుమ్ముదూళివాలకుంటా చూసు కోవాలని వ్యా పారులకు హెచ్చరించారు. అమృత గుం డంలోని నీటిని తరుచూ మా రుస్తూ ఉండా లని, భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలుగ కుండా చూడాలని అధికారుల కు సూచించా రు.  తహసీల్దార్ వెంటన ఎంపిడిఓ సిహెచ్ ఎల్లయ్య, ఆలయ ఇఓ మోహన్‌రెడ్డి, రెవిన్యూ సిబ్బంది రామరావు, మైతాప్ లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News