Home తాజా వార్తలు డాక్టరు దేవూడా నీకు వందనం…

డాక్టరు దేవూడా నీకు వందనం…

Doctor

 

నేడు డాక్టర్ దినోత్సవం

కల్వకుర్తి : కులాలు వేరైన, మతాలు వేరైన ప్రతి ఒక్కరు కుల, ప్రాంత, మతాలకు అతీతంగా దైవ సామానంగా కోలిచే ఒకే ఒక్క వ్యక్తి వైద్యుడు. గుడికెళ్ళె హిందు, నమాజ్ చేసే ముస్లీం, చర్చికెళ్ళె క్రైస్తవులు ప్రతి ఒక్కరు వారి దేవుళ్ళకన్న డాక్టర్‌ను ఎక్కువ పూజిస్తారు. దేవుడు కరునిస్తాడో తెలియదు. డాక్టరు మాత్రం కచ్చితంగా ప్రాణం పొస్తాడని నమ్మకం తన,మన ,పరాయి అనే బేధం లేకుండ స్వచ్ఛంగా సేవ చేసే ఒక్కరు డాక్టరు దేవుడే రోగాల బారిన పడ్డ కన్నోళ్ళ నూ వైకల్యమున్న కనుకున్నోల్లను చీదరించుకునే ఈ సమాజంలో రోగాలతో దేహం కంపు కొడుతుంటే స్వస్తత చేకూర్చుందేకు డాక్టరు పడే శ్రమ రక్త సంబందమన్నోళ్ళు పడరంటే వైద్యుని సేవ ఏరకమైనదో అర్ధం చేసుకోవచ్చు వైద్యూడు… నీ సేవా నిరతి అమోఘం నీ తప న అనీర్వచనీయం నీశ్రమ అభినందనీయం , నీత్యాగం వెల కట్టలేనిది అందుకే ఓ డాక్టర్ దేవూడు నీకు నిలువెత్తు వందనం….నా తపన చిన్నారులకు మైరుగైన వైద్య మందివ్వడమే డాక్టర్.శివరాం చిన్నారులకు మైరుగైన వైద్యమందివ్వడమే నా తపన అని చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ శివరా పేర్కొన్నారు. గ్రామిణ ప్రాంతాల్లో వైద్య సేవలను అందివ్వడము నా అధృష్ఠంగా భావిస్తానని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేదల వస్తారని వారికి నాణ్యమైన వైద్యం అందించడం కోసం నిరంతరం తపిస్తానని అన్నారు.

ఉచిత హెల్త్ క్యాంపులు : డాక్టర్.యాశోదబాయి
గ్రామీణ ప్రాంతా ల్లో పేదలకు వైద్యసేవలను ఉచితం గా అందిస్తున్నారు. డాక్టర్ యశోదబా యి ప్రభుత్వా ఆసుపత్రిలో జనరల్ స ర్జన్‌గా విధులు ని ర్వహిస్తు పల్లెల్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తు సుమారు 8000 మందికి రక్త, బిపి,మధుమే హ పరీక్షలు ఉచ్చితంగా నిర్వహి ంచడంతో పాటు మందులు ఉచితంగా అందిస్తున్నారు. డాక్టర్స్‌డే సందర్భంగా అమె మా ట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలను ఉచితంగా అందించడంలో తృప్తి ఉంటుందని అన్నారు.

Doctor is Equated with the Divine