Home దునియా ఫైవ్ రూపీస్ డాక్టర్

ఫైవ్ రూపీస్ డాక్టర్

 

ఆయన్ను ఫైవ్ రూపీస్ డాక్టర్‌గానే పిలుస్తారు. కేవలం ఐదు రూపాయిల ఫీజు తోనే ఆయన వైద్యం చేస్తారు. కర్నాటకకు చెందిన శంకర్ గౌడ్ వృత్తిరీత్యా చర్మ వైద్య నిపుణుడు. కర్నాటకలోని మాండ్యాకు ఉదయం పది గంటలకే వస్తారు. తొమ్మిది గంటల వరకు రోగులకు వైద్య సేవలు అందిస్తారు. ఆయన ఫీజు ఐదు రూపాయలు. నాణ్యత తో కూడిన వైద్యం చేస్తారు. ఆయన్ను ముద్దుగా ఫైవ్ రూపీస్ డాక్టర్‌గా అక్కడ వాళ్ళు పిలుస్తూ వుంటారు. మిగతా వైద్యులకు ఆదర్శం గా నిలుస్తున్నాడీయన.

 

Doctor Service to Patients for Five Rupees in Karnataka