Thursday, April 25, 2024

గోడ అవతల ఏముందో..

- Advertisement -
- Advertisement -

Dog

 

ఓ గోడ మనకి అందనంత ఎత్తుంటే.. అవతల ఏం ఉందో చూడాలనిపించినప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒకటి వేసుకుని దానిపైకి ఎక్కి చూస్తాం. మరి ఎగరలేని జంతువులకి ఆ ఆలోచన వస్తే… అదే ఈ చిత్రంలో కనిపించే కుక్కకు అనిపించింది. గోడేమో అందదు.. అవతల ఏముందో చూడాలన్నా ఆతృత… దానికి గోడ ఎక్కాలంటే.. పెద్ద విశేషం కాదు. కానీ కుక్క చెట్టునీ.. గోడను ఒకేసారి ఎక్కటం మాత్రం కచ్ఛితంగా వింతే.. గోడ అవతలకు చూడాలనుకున్న ఆతృత.. గోడపై ముందు కాళ్లు పెట్టి వెనక కాళ్లను అక్కడే ఉన్న ఓ కొబ్బరి చెట్టుపై పెట్టి బ్యాలన్స్ చక్కగా కుదుర్చుకుంది. ఇలా క్రమంగా గోడ చివరకు చేరుకుని మొత్తానికి గోడ అవతలకు తొంగి చూసింది. అయితే ఈ వీడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తే దాని తెలివితేటలకు నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Dog balance Between Wall and Coconut Tree
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News