Thursday, April 25, 2024

‘ఆర్ఆర్ఆర్’ నుంచి దోస్తీ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Dosti Song Released from 'RRR' Movie

స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి ‘దోస్తీ’ సాంగ్ ను చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సాంగ్‌ అదరగొడుతోంది. సంగీత దర్శకుడు కీరవాణి సారథ్యంలో.. తెలుగులో హేమచంద్ర, తమిళంలో అనిరుధ్‌ రవిచందర్‌, హిందీలో అమిత్‌ త్రివేదీ, మలయాళంలో విజయ్‌ యేసుదాసు, కన్నడలో యాజిన్‌ నిజార్‌ ఈ పాటను పాడారు. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ లతోపాటు అలియా భట్, అజయ్ దేవ్ గన్, శ్రియ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Dosti Song Released from ‘RRR’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News