- Advertisement -
తాడికల్ : కరీంనగర్ జిల్లా తాడికల్ వద్ద ఆర్టిసి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 10మందికి గాయాలయ్యాయి. కరీంనగర్ నుంచి గద్దపాక వెళ్తున్న అర్టిసి బస్సు తాడికల్ వద్ద బోల్తా పడింది. బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా మూర్చ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -