Tuesday, March 19, 2024

ఫ్లిప్‌కార్డ్ డెలివరీ బాయ్స్‌… డ్రగ్స్ సరఫరా…

- Advertisement -
- Advertisement -

Drugs distribution by flip cart delivery boys

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ ముగ్గురు ఫ్లిప్‌కార్డ్ డెలివరీ బాయ్స్‌గా గుర్తించారు. డెలివరీ బాయ్స్ గా ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News