Tuesday, March 21, 2023

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: 73 మందికి జైలు శిక్ష

- Advertisement -

Drunk
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు 73 మందికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. అయితే 73 మందికి రెండు నుండి వారం రోజుల వరకు జైలు శిక్ష విధించింది. అలాగే 10 మంది వాహనదారుల లైసెన్సు సస్పెండ్ చేసింది కోర్టు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles