Home జాతీయ వార్తలు డిఎస్ పుష్కర స్నానం

డిఎస్ పుష్కర స్నానం

DSమహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా అల్లంపూర్ సమీపంలోని గొందిమళ్ల పుష్కరఘాట్‌లో టిఆర్‌ఎస్ ఎంపి డి.శ్రీనివాస్, మాజీ ఎంపి మందా జగన్నాథం పునస్నానమాచరించారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఐదోదైన బాల్రహ్మేశ్వర జోగులాంబ దేవి సన్నిధిలో నిర్వహిస్తున్న శతచండీయాగం రెండో రోజు కొనసాగుతోంది.