Wednesday, April 24, 2024

ఎల్లుండి ఎంసెట్ ఫలితాలు..?

- Advertisement -
- Advertisement -

EAMCET results are likely to be released on Friday or Saturday

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ ఫలితాలు శుక్ర లేదా శనివారం విడుదలయ్యే అవకాశం ఉంది. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్… 30, 31న అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 1,56,812 మంది ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం.. 80,575 మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం పరీక్షలు రాశారు. ఇప్పటికే ఎంసెట్ పరీక్షకు సంబంధించి ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించి ఫలితాల విడుదల తేదీని ఖరారు చేయనుంది. ఈ నెల 12 లేదా 13న ఎంసెట్ ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News