Home తాజా వార్తలు తెల్కపల్లిలో స్వల్ప భూకంపం

తెల్కపల్లిలో స్వల్ప భూకంపం

Earthquake In Telkapally To Nagarkurnoolనాగర్ కర్నూల్ : తెల్కపల్లి మండ‌ల కేంద్రంలో సోమవారం తెల్లవారు జామున  4:18గంటల ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపిచడంతో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.