Thursday, March 28, 2024

ఎడ్‌సెట్, పిఇసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

EdSet PESET application deadline extension

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బి.ఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల 22 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ ఎ.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పిఇసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News