Home తాజా వార్తలు ఈడోరకం ఆడోరకం సినిమా ట్రైలర్ విడుదల

ఈడోరకం ఆడోరకం సినిమా ట్రైలర్ విడుదల

Eedo-Rakam-Aado-Rakam-2హైదరాబాద్: ఈడో రకం ఆడో రకం సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక, రాజేంద్రప్రసాద్ నటించారు. ఈ సినిమాకు జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించగా రామబహ్మమ్ సుంకర నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాలో ఎంటర్‌టైనమెంట్ బాగుంటుంది.