Home తాజా వార్తలు రేపు ఢిల్లీకి ఈటెల రాజేందర్

రేపు ఢిల్లీకి ఈటెల రాజేందర్

Eetela-Rajenderహైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వస్తు, సేవల పన్ను బిల్లుకు ఆగస్టు నెలలో తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.