Thursday, April 25, 2024

ఫాస్ట్ పెప్పి

- Advertisement -
- Advertisement -

Ekkinde Lyrical Song Released from Manchirojulu vachchai

 

యువీ కాన్సెప్ట్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్త నిర్మాణంలో దర్శకుడు మారుతి రూపొందిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాను వి సెల్యులాయిడ్ ఎస్‌కెఎన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎక్కేసిందే’ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఫాస్ట్ పెప్పిగా ఉన్న ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. రామ్ మిరియాల పాడిన ఈ పాటకు అనూప్ రూబెన్స్ అందించిన ట్యూన్ సూపర్ హిట్ అయింది. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని అందమైన లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో సంతోష్ శోభన్, మెహిరీన్ కెమిస్ట్రీ బాగుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News