Friday, April 19, 2024

మంచిర్యాలలో ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి ఆహూతి

- Advertisement -
- Advertisement -


హైదరాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి అహూతైంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News