Home తాజా వార్తలు రైతును తొక్కిచంపిన భారీ ఏనుగు…

రైతును తొక్కిచంపిన భారీ ఏనుగు…

Elephent-attak-former

కోయంబత్తూరు: కోయంబత్తూరు నగర శివారులో ఓ ఏనుగు రైతును తొక్కిచంపిన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. రైతు పొలానికి బయల్దేరేముందు కాలువ వద్ద స్నానానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. దీంతో స్థానికుల  సమాచారమందుకున్న అటవీ శాఖ అదికారులు, పోలీసులు ఎట్టకేలకు భారీ ఏనుగును వెంబడించి పట్టుకుని ఆ రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.