Home తాజా వార్తలు 1500 మంది తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు

1500 మంది తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు

Employees

పరిశ్రమకు ఉద్దీపన ప్యాకేజీ అవసరం : ఎం అండ్ ఎం

ముంబై : ప్రభుత్వం నుంచి ఆటోమొబైల్ పరిశ్రమకు ఉద్దీపన ప్యాకేజీ అవసరమని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. పరిశ్రమలో పలు సంస్థలు ఇప్పటికే పెద్ద ఉద్యోగులను తొలగించడం, ఉత్పత్తులను తగ్గించడం చేస్తున్నాయి. డిమాండ్ లేకపోవడం వల్ల ఆటో సెక్టార్ మందగమనం పరిస్థితిని ఎదుర్కొంటోందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 న ఉంచి 1500 మంది తాత్కాలిక ఉద్యోగులను కంపెనీ తొలగించిందని, మందగమనం ఇలాగే కొనసాగితే మరింత మంది ఉద్యోగులను తొలగించక తప్పదని ఆయన అన్నారు.

Elimination of 1500 Temporary Employees