మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండిఎ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆర్వింద్‌కుమార్‌ను బుధవారం హెచ్‌ఎండిఏ సెక్రటరీ సంతోష్ (ఐఏఎస్), అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ ఐఎఫ్‌ఎస్, చీఫ్ ఇంజనీర్ (సిఈ) బిఎల్‌ఎన్‌రెడ్డి, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (సిఈఓ) విజయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు కలిసి అభినందనలు తెలియజేశారు.