Home తాజా వార్తలు ఛత్తీస్‌గఢ్‌లో వేర్వేరు చోట్ల ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లో వేర్వేరు చోట్ల ఎదురుకాల్పులు

Encounter

ఛత్తీస్‌గఢ్ : రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో రెండు వేర్వేరు చోట్ల ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు సహా ఓ జవాను మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.