Friday, March 29, 2024

వర్షం… ఆటకు అంతరాయం…

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ప్రపంచ కప్ క్రికెట్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌటైంది. 158 పరుగుల లక్షంతో దిగిన ఇంగ్లాండ్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 105 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. వర్షం పడడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. డెవిడ్ మలాన్ 35 పరుగుల చేసి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం క్రీజులో మోయిన్ అలీ(24), లివింగ్‌స్టోన్(01) బ్యాటింగ్ చేస్తున్నారు. ఐర్లాండ్ బౌలర్లలో జోష్ లిటిల్ రెండు వికెట్లు, బారీ, హ్యాండ్, డాక్రెల్ తలో ఒక వికెట్ తీశారు.

ఐర్లాండ్ కెప్టెన్ బల్‌బిరిన్ 62 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్లలో టక్కర్ (34), కర్టస్ క్యాంపర్ (18), స్టిర్లింగ్ (14), డెలానీ(12), మిగితా బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్, లివింగ్ స్టోన్ చెరో మూడు వికెట్లు తీయగా శ్యామ్ కరన్ రెండు వికెట్లు, స్టోక్స్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News