Home తాజా వార్తలు ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

Murder-Or-Dead-Womne

సంగారెడ్డి: రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో విషాదచాయలు అలుముకున్నాయి. కాలేజీలో ఇంజినీరింగ్ ఇసిఇ మూడో సంవత్సరం చదువుతున్న ఫణిభూషన్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. కాలేజీ బిల్డింగ్‌పైన మృతదేహాన్ని గుర్తించిన తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం తెలిపారు. పోలీసులు హూటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని  కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు సోకసంద్రంలో మునిగిపోయారు.