Wednesday, July 17, 2024

ఓయూ ఎబివిపి జెఎస్‌గా ఇంజనీరింగ్ విద్యార్థిని కీర్తి ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ ఉస్మానియాయూనివర్సిటీః ఓయూ ఎబివిపి నూతన కమిటిలో పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులకు చోటు దక్కింది. కాగా ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరానికి చెందిన కీర్తిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ.. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఎబివిపిని మరింత పటిష్టం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. అలాగే నేషనల్ కమిటీ, స్టేట్ కమిటీ పిలుపు మేరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె చెప్పారు.

Engineering Student Keerthi Select as JS of OU ABVP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News