Friday, March 29, 2024

దారుణం: కాలేజీ ఫీజులు చెల్లించలేక ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Engineering Student suicide in Jeedimetla

హైదరాబాద్: ఘట్ కేసర్ జీడిమెట్లలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ ఫీజులు చెల్లించలేక లావణ్య అనే విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు లావణ్య సెల్ఫీ వీడియోను తల్లిదండ్రలకు పంపించింది. ఫీజుల కోసం కాలేజ్ యాజమాన్యం వేధించారని సెల్ఫీ వీడియోలో లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. లావణ్య మృతి చెందడంతో యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Engineering Student suicide in Jeedimetla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News