Friday, March 29, 2024

కరోనా వేళ కూలీల అవగాహనకు హ్యాట్సాఫ్

- Advertisement -
- Advertisement -

Errabelli

 

ఉపాధి హామీ కూలీల చైతన్యంపై మంత్రి ఎర్రబెల్లి ప్రశంసలు
వీరిని ఆదర్శంగా తీసుకోవాలంటూ ట్విట్టర్‌లో ఫొటోలు షేర్

మనతెలంగాణ/ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాకు అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరు. ఇదే జిల్లాకు చెందిన ఉపాధి హామీ కూలీలు అవగాహన, చైతన్యంతో పనిచేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సంప్రదాయబద్ధంగా ముఖాలకు కర్చీప్‌లు, టవల్స్‌ను కట్టుకోవడంతో పాటు సామాజిక దూరాన్ని పాటిస్తూ పనిచేస్తున్నారు. ఈ ఫొటోను చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారి చైతన్యానికి హాట్సాఫ్, ఈ ఉపాధి కూలీలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలంటూ ట్విట్టర్‌లో ఈ ఫొటోలను షేర్ చేశారు.

Errabelli praises mobility of Employment Workers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News