Home జోగులాంబ గద్వాల్ ఇండియన్ టాలెంట్ టెస్ట్ లో ఎర్రవల్లి సరస్వతి విద్యార్థుల హవా

ఇండియన్ టాలెంట్ టెస్ట్ లో ఎర్రవల్లి సరస్వతి విద్యార్థుల హవా

 

Students

 

మనతెలంగాణ/ ఇటిక్యాల: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి సరస్వతి హై స్కూల్ విద్యార్థులు ఒలంపియాడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జనవరిలో రాష్ట్ర స్థాయిలో మహబూబ్‌నగర్‌లో ఇండియన్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. సోమవారం రోజు వెలువడిన ఫలితాలలో ఇండియన్ టాలెంట్ టెస్ట్ నందు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు – వెంకట్ సాయి – 3వ ర్యాంక్, షాహిద్ – 12వ ర్యాంక్, అక్షిత్ – 14వ ర్యాంక్, ఇందు – 28వ ర్యాంక్, శ్రీ కావ్య – 50వ ర్యాంక్, విశాల్ – 52వ ర్యాంక్, హర్షవర్థన్ – 53వ ర్యాంక్, చందన – 54వ ర్యాంక్, నితిన్ – 63వ ర్యాంక్, ప్రవళిక – 66వ ర్యాంక్, రిషికుమార్ – 68వ ర్యాంక్, నేహ – 71వ ర్యాంక్, విజ్జి – 73వ ర్యాంక్, ఉదయ్ కుమార్ – 92వ ర్యాంక్ , సుదర్శన్ – 99వ ర్యాంక్. 100లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులు – 15మంది, 100 నుండి 200 మద్య ర్యాంక్ వచ్చిన విద్యార్థులు 18 మంది ఉన్నారు. 

 

Erravalli Students Got Rank in Indian Talent Test