Home ఆంధ్రప్రదేశ్ వార్తలు టిటిడి బోర్డు సభ్యులు వీరే…

టిటిడి బోర్డు సభ్యులు వీరే…

TTDతిరుమల: టిటిడి పాలక మండలి సభ్యుల జాబితా మంగళవారం విడుదలైంది. ఈ మేరకు ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టిటిడి పాలక మండలి సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ నుంచి… వి. ప్రశాంతి, యూ. వి. రమణమూర్తి , గొల్ల బాబురావు,  మల్లికార్జున్‌రెడ్డి,  నాదేండ్ల సుబ్బారావు, డీపీ అనిత,  చిప్పగారి ప్రసాద్ కమార్, కె. పార్థసారథిలను సభ్యులుగా నియమంచారు.

తెలంగాణ నుంచి …  జూపల్లి రామేశ్వరరావు, బి. పార్థసారథి రెడ్డి, యూ. వెంకట భాస్కర రావు, మూరషెట్టి రాములు, డి. దామోదర్ రావు, కె. శివకుమార్,  పుట్టా ప్రతాపరెడ్డిలను నియమించారు.

ఢిల్లీ నుంచి ఎమ్ ఎస్ శివ శంకరన్ ను, తమిళనాడు నుంచి కృష్ణమూర్తి వైద్యనాథన్, ఎస్ శ్రీనివాసన్, డాక్టర్ నిచిత ముత్తవరపు, కుమరగురులను నియమించారు. కర్నాటక నుంచి రమేశ్ శెట్టి, సంపత్ రవి నారాయణ,  సుధా నారాయణమూర్తిలను నియమించగా, మహారాష్ట్ర నుంచి  రాజేశ్ శర్మను నియమించారు. అదేవిధంగా ఎక్స్ అఫిసియో సభ్యులుగా తిరుపతి అర్భన్ డెవలప్‌మెంట చైర్మన్,  ఎస్పీల్ సీఎస్, ఎండోమెంట్ కమిషనర్, టిటిడి ఇఒలను నియమించారు.

Establishment Of TTD Governing Council