Thursday, April 25, 2024

తొమ్మిదో రౌండ్ లో ఈటెల ఆధిక్యం…

- Advertisement -
- Advertisement -

 

హుజూరాబాద్ ఉప ఎన్నికల తొమ్మిదో రౌండ్ లో బిజెపి 1835 ఓట్ల ఆధిక్యంలో ఉంది. బిజెపికి 5305 ఓట్లు పడగా టిఆర్ఎస్ పార్టీకి 3470 ఓట్లు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News