Wednesday, April 24, 2024

హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

Etela Rajender sworn as in Huzurabad MLA

హైదరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ఈటల రాజేందర్ చేత స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపిలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలు హాజరయ్యారు. కాగా, గత అక్టోబర్ 30న జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే.

Etela Rajender sworn as in Huzurabad MLA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News