Thursday, April 25, 2024

14న బిజెపిలో చేరనున్న ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

Etela Rajender to join in BJP on June 14

మనతెలంగాణ/హైదరాబాద్: మాజీమంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14వ తేదీన తన అనుచరులతో కలిసి ఈటల కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎంఎల్‌ఎ ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జెడ్‌పి ఛైర్మన్ తుల ఉమ బిజెపిలో చేరనున్నారు.

Etela Rajender to join in BJP on June 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News