Home తాజా వార్తలు ప్లీజ్ ట్విస్టులు లీక్ చెయ్యొద్దు: అడవి శేష్

ప్లీజ్ ట్విస్టులు లీక్ చెయ్యొద్దు: అడవి శేష్

adivi-seshహైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని యంగ్ హీరో అడివి శేష్ ‘ఎవరు’ సిన్మాను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ… కొందరు సినీ అభిమానులు చిత్రంలోని కీలక సన్నీవేశాలను లీక్ చేస్తున్నారని చెప్పారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో వచ్చే ట్వీస్ట్ లను ఫోన్లో రికార్డ్ చేసి, ఇంస్టాగ్రామ్, ట్వీట్టర్, పేస్ బుక్ తదితర సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ లో పెడుతున్నారు. దయచేసి తమ సిన్మాలోని ట్వీస్టులను సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేయవద్దని కోరాడు. అంతే కాకుండా ఎవరు సిన్మాను అదరించిన అభిమానులకు హీరో అడివి శేష్ కృతజ్ఞతలు తెలిపాడు.

Evaru Team Request Audience