Home చిన్న సినిమాలు ‘ఎవరు’ ట్రైలర్‌ విడుదల

‘ఎవరు’ ట్రైలర్‌ విడుదల

 

హైదరాబాద్: ‘ఎవరు’ మూవీ ట్రైలర్‌ను సినిమా బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో అడివి శేషు, రెజీనా జంటగా నటిస్తున్నారు. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. ఈ మూవీకి వెంకట్ రామ్‌జీ దర్శకత్వం వహిస్తుండగా శ్రీచరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు. పెరల్ వి.పొట్లూరు, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నేలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

 

Evaru Theatrical Cinema Trailor Released in Tollywood