Home జాతీయ వార్తలు నకిలీ పోలీసులు అరెస్టు

నకిలీ పోలీసులు అరెస్టు

ARREST

నెల్లూరు : పోలీసులమని బెదిరించి ఓ మహిళ వద్ద ఉన్న నగదును చోరీ చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన ఈ నలుగురు నకిలీ పోలీసుల నుంచి రూ.3లక్షల నగదుతో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు వెల్లడించారు.

Fake Police Arrested