Home Default ప్రేమలో ఉన్న…. పెళ్లి చేసుకుంటా: కల్యాణి

ప్రేమలో ఉన్న…. పెళ్లి చేసుకుంటా: కల్యాణి

 

 

హైదరాబాద్: ప్రేమ అన్నది ఎవరికి? ఎప్పుడు? ఎలా? ఎవరి మీద పుడుతుందో చెప్పడం కష్టం. ఎక్కడో? ఏదో సందర్భంలో? అనుకోకుండా కలిగేదే ప్రేమ.  సంచలన సినీ జంట దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురు హీరోయిన్ కల్యాణిల ఇంటర్యూలో ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సంచలనంగా మారింది.   ‘హలో’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇటీవలే చిత్రలహరి సినిమాతో మంచి హిట్‌ కొట్టి ఫుల్‌ జోష్‌లో ఉంది. ఇక తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా ‘హీరో’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ నటిస్తోంది. అసలు ఎవరితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారని సస్పెన్ష్ గా మారింది. 

 

Fallen Love and Marriage says Kalyani priya darshni