Home తాజా వార్తలు ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు ఇకలేరు

ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు ఇకలేరు

 

 

హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వాసుదేవ మృత పట్ల జర్నలిస్టులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆంధ్ర ప్రభ దినపత్రిక ఎడిటర్ గా పని చేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీకి చైర్మన్ గా సేవలందించారు. 1967లో ఆంధ్ర ప్రభ దినపత్రికలో పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించారు. వివిధ హోదాల్లో పని చేసి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ప్రతికా రంగంలో విశ్లేషకులు, సునిశిత విమర్శకుడిగా దీక్షితులకు మంచి పేరు ఉంది. 

 

Famous Journalist Vasu deva Passes Away in Hyderabad