Home నిర్మల్ ఉరేసుకొని రైతు ఆత్మహత్య

ఉరేసుకొని రైతు ఆత్మహత్య

                    Farmer-Suicide

లోకేశ్వరం: మండలంలోని వఠోలి గ్రామానికి చెందిన రామొల్ల గంగారెడ్డి(70) అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. అప్పులు తీర్చలేక తన భూమిలో శనివారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. గంగారెడ్డి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.