Home ఆంధ్రప్రదేశ్ వార్తలు రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

Road Accidentవిజయవాడ : రామవరప్పాడు పై వంతెన వద్ద వేగంగా వచ్చిన ఓ  బైకు పార్కింగ్ చేసి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బైకు మీద వెళుతున్న తండ్రికొడుకులు మృతి చెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళతో పాటు తండ్రీకొడుకుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Father And Son Dead In Road Accident