Home తాజా వార్తలు కూతురిని చంపిన తండ్రి

కూతురిని చంపిన తండ్రి

MURDER

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. తన మూడేళ్ల కుమార్తె కీర్తిని కన్న తండ్రే కొట్టి చంపాడు. ఈ ఘటన శనివారం జరిగింది. పోలీసులకు కీర్తి తల్లి ఫిర్యాదు చేయడంతో ఆదివారం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసి, కేసు విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.