Home తాజా వార్తలు చెరువులో పడి ఇద్దరి మృతి

చెరువులో పడి ఇద్దరి మృతి

Bellampalli-Poshamma-Pond

నిజామాబాద్ : కోటగిరి మండలం పాతంగల్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు చనిపోయారు. మృతులను అఫ్సర్(9), సాయికుమార్(12)గా గుర్తించారు. స్థానికులు వారి మృతదేహాలను చెరువు నుంచి వెలికి తీశారు.