Thursday, April 25, 2024

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వరంగల్‌ : ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మౌనిక వరంగల్‌లోని తన నివాసంలో రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News