Friday, April 19, 2024

బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణంలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident at Balanagar flyover construction

హైదరాబాద్: బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంతో బాలానగర్ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్మేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Fire Accident at Balanagar flyover construction

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News