Wednesday, July 17, 2024

సిద్దిపేట పాములపర్తిలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident at Siddipet Pamulaparthi

మర్కుక్: సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ మండలం పాములపర్తిలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో థర్మాకోల్ పరిశ్రమలో మంటలంటుకున్నాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Fire Accident at Siddipet Pamulaparthi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News