Thursday, April 25, 2024

కోఠిలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident in Koti Hyderabad

హైదరాబాద్: నగరంలోని కోఠిలో అగ్నిప్రమాదం సంభవించింది. హనుమాన్ టెక్డీలోని నకోడా కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ లోని ఆప్టికల్స్, బట్టల షాపులకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

Fire Accident in Koti Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News