Wednesday, November 30, 2022

మిర్యాలగూడలో అగ్నిప్రమాదం

- Advertisement -

Fire Accident In Miryalagudaనల్గొండ: మిర్యాలగూడలోని టాకా రోడ్డులో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. రాజరాజేశ్వరి, వెంకట రమణ వుడ్ వర్క్స్ షాపుల్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో రూ.2లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. ఈ అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Latest Articles