Home తాజా వార్తలు సోనాలి కంపెనీలో అగ్ని ప్రమాదం

సోనాలి కంపెనీలో అగ్ని ప్రమాదం

FIREహైదరాబాద్ : జీడిమెట్ల ప్రాంతంలోని సోనాలి కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంక తెలియరాలేదు. ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్థి నష్టం జరిగిందని యాజమాన్యం తెలిపింది.